ఏదో చెయ్యాలి ! మానవత్వం ఉన్న మనుషులందరినీ ఒక్క తాటి పైకి తీసుకురావాలి! ఒక్కరి కష్టం అందరం పంచుకుని దానిని దూరం చెయ్యాలి ! నేను ఒంటరిని కాను అనే ధైర్యం అందరిలోనూ కలుగ చెయ్యాలి ! I want to create a virtual network of Humanity from all over the world. Which can blast the challenges of timid problems. చినుకు చినుకుగా ప్రోది చేసిన మానవత్వపు సునామిలో ఈ ప్రపంచపు కస్టాలు కరిగిపోవాలి ! అవి నీవి నావి కాదు మనవి ! అమ్మ చెప్పింది సంతోషాలు అందర్వి ఒక్కటి కాకపోయినా కస్టాలు మాత్రం అందరివి ఒక్కటే అని ! అక్క చెప్పింది 100% మంచి 100% చెడు విడి-విడిగ ఉండవు అని ! 1% ఉన్నా నాకు ఆ మానవత్వం కావలి ! మన ప్రపంచాన్ని మనమే సంరక్షించుకూవాలి ! ఏదో చెయ్యాలి !
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment